ఒక్క రోజు పాటు మీ ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా జరిగి.. ప్రశాంతతను, ఎరుకను మరియు జీవించడంలో ఉన్న ఆనందాన్ని మేల్కొలుపుకోండి.
ఈ ఒక్క రోజు సెషన్లో భాగంగా ప్రత్యేక అంశాలపై సత్సంగ్ మరియు గైడెడ్ మెడిటేషన్ ఉంటాయి. దీర్ఘకాలిక ధ్యాన ప్రోగ్రామ్లో చేరే ముందు, ఈ సాధనను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకునే ప్రారంభకులకు ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది.