ప్రత్యేక అంశాలు

ఒక్క రోజు సెషన్లు

ఒక్క రోజు పాటు మీ ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా జరిగి.. ప్రశాంతతను, ఎరుకను మరియు జీవించడంలో ఉన్న ఆనందాన్ని మేల్కొలుపుకోండి.

ఈ ఒక్క రోజు సెషన్‌లో భాగంగా ప్రత్యేక అంశాలపై సత్సంగ్ మరియు గైడెడ్ మెడిటేషన్ ఉంటాయి. దీర్ఘకాలిక ధ్యాన ప్రోగ్రామ్‌లో చేరే ముందు, ఈ సాధనను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకునే ప్రారంభకులకు ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది.

మీరు పొందే ప్రయోజనాలు

మీరు పొందే ప్రయోజనాలు:

  • సంతోషకరమైన జీవితం కోసం ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన అంశాలపై సత్సంగ్.
  • ధ్యానం యొక్క ప్రాథమిక విషయాలు.
  • మరింత ఎరుకతో ఉండటం మరియు అంతర్గత ప్రశాంతతను పెంపొందించుకోవడం నేర్చుకోవడానికి 1-గంట సెషన్.
  • గురువుగారితో కలిసి నేరుగా ఆంతరంగిక నిశ్శబ్దాన్ని అనుభవించడం.
  • దీనికి ఎలాంటి పూర్వ ధ్యాన అనుభవం అవసరం లేదు.

రుసుము వర్తిస్తుంది

ఈ సెషన్‌కు ₹99 రుసుము వర్తిస్తుంది.